PPM: మన్యం జిల్లాలో దళిత గిరిజన భూ సమస్యలపై గత కొన్నేళ్లుగా జిల్లా అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు సమస్యలపై పలుమార్లు విన్నవించిన భూ సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జిల్లా దళిత నాయకులు బత్తిన మోహన్ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జీపీఆర్ఎస్, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు.