ప్రకాశం: సింగరాయకొండలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో బ్యాంక్ సిజ్ చేసిన ఫ్రూట్ కోల్డ్ స్టోరేజ్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలును ఆర్పే ప్రయత్నం చేశారు. మూలగుంటపాడుకు చెందిన వెంకటేశ్వరరావు కోల్డ్ స్టోరేజ్‌ను నాలుగు సంవత్సరాల క్రితం బ్యాంక్ వారు సీజ్ చేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.