HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ బాలసముద్రం శ్రీనివాస కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.