KMR: టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిసిప్లినరీ కమిషన్ ఛైర్మన్ మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్ ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకే ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు, షాబీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు.