‘ఓజీ’ బ్యూటీ ప్రియాంక మోహన్ సరికొత్త కాంబోలో భాగం కానుంది. శింబు హీరోగా, వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరసన్’ చిత్రంలో కథానాయికగా ఆమె పేరును పరిశీలిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.