IPL 2026 సీజన్ విజేతగా నిలవడంపై ఆర్సీబీ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా స్పందించాడు. ‘ఐపీఎల్ టైటిల్స్ గెలవడం చాలా కష్టం. ఈ విజయంలో ఎక్కువ ఘనత సహాయక సిబ్బందికే దక్కుతుంది. ఈ గెలుపు సగం వేలంలోనే ఉంది. వరుసగా రెండు ట్రోఫీలు గెలిచినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 18 ఏళ్ల నిరీక్షణ, వరుసగా రెండు ట్రోఫీలు, ఇది చాలా ప్రత్యేకమైనది’ అని పేర్కొన్నాడు.