గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో RCB గెలిచి మరోసారి కప్ కైవసం చేసుకుంది. 156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన RCB..18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. GT బ్యాటర్లలో వాషింగ్టన్(50) రన్స్‌తో పర్వాలేదనిపించాడు. RCBలో వేంకటేశ్(32), కోహ్లీ(75*) రాణించారు. GT బౌలర్లలో రషీద్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ తలో వికెట్ తీశారు.