విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్గా మారింది. ఇవాళ ఫైనల్ ముగియగానే, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ పూర్తికాగానే రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు విరాట్ కోహ్లీ గురించి ఓ ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.