MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన మందమర్రి మార్కెట్ దుకాణాన్ని కిరాయికి ఇచ్చేందుకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో నెలకు రూ.12,500 కిరాయి చెల్లించేందుకు ఓ వ్యక్తి పాట దక్కించుకున్నట్లు దేవదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ముక్త రవి, ఆలయ ఈఓ బాపిరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.