KMM: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి పాత పెన్షన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న మెడికల్ సౌకర్యాలు కొనసాగించాలని కోరారు. అన్ని సెక్షన్లో ఖాళీలు భర్తీ చేయాలన్నారు.