MHBD: పట్టణంలోని ఇండియన్ బ్యాంకులో ఓ మహిళ దృష్టి మరల్చి రూ. 46 వేల అపహరించిన ముగ్గురు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించ్చినట్లు టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్ట్‌ను ఆయన చూపించారు. ఇట్టి కేసులో పరారీ లో మరొక మహిళ ఉందని ఆమెను సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.