నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఊర మాస్ చిత్రం ‘NBK 111’ కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. ఇందుకోసం బాలయ్య ఇప్పటికే ముంబై చేరుకుని, ఒక విల్లాలో బస చేశాడు. జూన్ 8 నుంచి 10 వరకు తాజ్ హోటల్ పరిసరాల్లో కీలక విజువల్స్ చిత్రీకరించనున్నారు. చిత్రబృందం ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.