NGKL: బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా బీరగళ్ల రాంచందర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఫౌండర్ డాక్టర్ పిడమర్తి రవి, రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.