MHBD: TRP తొర్రూరు మండల యువజన అధ్యక్షుడిగా మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన పోసాని రాజేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఆ పార్టీ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి సంతోష్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. రాజ్యాధికార పార్టీని బలోపేతం చేస్తానని, నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.