ములుగు జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన భవన్లో గురువారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆదివాసీ మహిళల సాధికారత, సమాన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
Tags :