కర్నూల్ జిల్లాలో ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పరిపాలన కొనసాగుతోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.