సత్యసాయి: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మడకశిర ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆమె ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సునీత నాయకత్వంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు.