WNP: స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS) వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా కె.నరసింహనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు.