CTR: విజయపురం మండలం జీ.యం.పురం గ్రామంలో బీఎస్పీ నగరి నియోజకవర్గ ఇంఛార్జ్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు వై.పీ. నాగూర్ గ్రామ ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వంటి మహనీయులు సమాజంలో మానవ హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.