WNP: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేయడంలో పార్టీ మండల అధ్యక్షులది కీలక పాత్ర ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆయన స్వగృహంలో గోపాల్పేట మండల పార్టీ మండలాధ్యక్షుడు నరహరిని శాలువా కప్పి సన్మానించారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.