ASR: రంపచోడవరం పరిధిలో పెద్దపులి దాడుల్లో పశువులను కోల్పోయిన బాధితులకు డీఎఫ్ఏ శివకుమార్ గంగాల్ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. డి.కృష్ణావరానికి చెందిన కె.ఫణి చౌదరి, గోరగొమ్మికి చెందిన కె.నాగమణి, నల్లగొండకు చెందిన కె.సుధ, తాళ్లపాలెంకు చెందిన వి.ముట్టయ్యలకు ప్రభుత్వం తరఫున టైగర్ కాంపన్సేషన్ అందజేశారు.