IPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు వైభవ్ సూర్యవంశీ (97) చెలరేగడంతో RR 243 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఉన్నారు.