SRHతో జరుగుతున్న మ్యాచ్లో RR బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, జైైస్వాల్ 29, పరాగ్ 26 పరుగులతో రాణించారు. దీంతో RR 243/8 భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీశాడు. ఈషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. SRH టార్గెట్ 244.