AP: రాష్ట్రంలో పలువురు DSPలకు ASPలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 41 మంది DSPలకు సర్కారు ASPలుగా పదోన్నతి కల్పించింది. ఏడుగురు మినహా మిగిలినవారు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని పేర్కొంది. అలాగే 20 మంది ASPలకు నాన్ క్యాడర్ SPలుగా పదోన్నతి కల్పించింది. వీరిని మంగళగిరి హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.