MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లపై కమిషనర్ గిరీష్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం మృతి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుంకసారి యాదమ్మ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల సహాయం అందించారు. గౌడ ఫంక్షన్ హాల్ ఎదుట స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ పనుల నేపథ్యంలో రేపటి నుంచి రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తామని తెలిపారు.