KNR: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో లైఫ్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణా కార్యక్రమాన్ని డైరెక్టర్ డాక్టర్ ఎం. రవికుమార్ ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకుని భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. శిక్షణ ద్వారా నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.