KNR: హుజురాబాద్ పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇవాళ తక్కువ విడుదల చేయనున్నట్లు కమిషనర్ కిషన్ తెలిపారు. కరీంనగర్ LMD వాటర్ ప్లాంట్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మిషన్ భగీరథ నీటి సరఫరా తగ్గినట్లు పేర్కొన్నారు. దీంతో పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.