ATP: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు సభల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొని ప్రసంగించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌ను కలిశారు. మహానాడు టీడీపీకి పసుపు పండుగ అని ఆమె తెలిపారు. ఈ భారీ సభలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ముఖ్య నాయకులు, పసుపు దళం ప్రతినిధులు పాల్గొన్నారు.