BDK: భద్రాచలం సబ్ డివిజన్ నూతన డీఎస్పీ అరుణ్ కుమార్ను ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.