MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో నీడ కోసం ఓ చెట్టు కింద నిలిపిన అంబులెన్స్ వాహనంపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో చెట్టు కొమ్మను తొలగించారు.