E.G: రామవరంలోని పొలమూరుకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్దాత్ వీరన్ వైద్యం నిమిత్తం CMRF నుంచి మంజూరైన రూ.8 లక్షల చెక్కుని వారి కుటుంబ సభ్యులకు MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం అందజేశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి రూ.35 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. రూ.లక్ష సొంత నగదు సహాయం అందజేస్తానని, దాతలు ముందుకు రావాలన్నారు.