KMM: పేద బడుగు బలహీన ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోయలేని భారం వేస్తున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా నాయకులు నాగేశ్వరరావు ఇవాళ మండిపడ్డారు. మే 30 వ తారీఖున తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పెంచిన డీజిల్ పెట్రోల్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు.