అన్నమయ్య: రాయచోటి రూరల్ పరిధిలోని 3వ క్లస్టర్ మహానాడు కార్యక్రమం చెన్నముక్కపల్లిలోని నారాయణ కళ్యాణమండపంలో ఘనంగా ప్రారంభమైంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మహానాడు సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.