AP: త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని YCP అధినేత జగన్.. పార్టీ నేతలకు సూచించారు. ‘కార్యకర్తల మనుసులు గెలుచుకునే కార్యక్రమం జరగాలి. కార్యకర్తల గెలుపు కోసం అండగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీచోటా YCP జెండా ఎగురవేయాలి. ఏకగ్రీవం జరిగితే అది నియోజకవర్గ ఇంఛార్జ్‌ల ఫెయిల్యూర్. గ్రామ కమిటీలతో అనుసంధానం చేసుకోవాలి’ అని అన్నారు.