TG: భూపాలపల్లిలోని కొత్తపల్లిలో బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఏ గ్రామంలో చూసినా రైతులు గోస పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ అన్నారు. రైతులు పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కిరాతకపాలన కొనసాగుతోందని మండిపడ్డారు.