PLD: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈవో రామారావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు http://kgbvrecruitment.apcfss.in వెబ్సైట్లో రూ.300 ఫీజు చెల్లించి మే ,27 నుంచి జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.