గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ బంగి హుస్సేనప్ప ఇవాళ తెలిపారు. ఇటీవల దోస్త్ ద్వారా సీటు పొందిన విద్యార్థినులు, అలాగే ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ నెల 25 నుంచి 30 వరకు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.