కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సూపర్ ఫైటర్స్ కప్ తెలంగాణ స్థాయి కరెక్ట్ టోర్నమెంట్లో రామగుండంకు చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. కటాస్, కుమితి విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. విజేతలను కరాటే కోచ్ శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్, S. శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు.