* భోజనం చేసే ముందు, తర్వాత పండ్లు ఎక్కువ తినకూడదు. అలా చేస్తే పొట్ట పెరుగుతుంది* తిన్న వెంటనే టీ తాగకూడదు* తినగానే స్నానం చేయకూడదు* తిన్న వెంటనే నడవకూడదు. పది నిమిషాల తర్వాత నడవండి* తినగానే నిద్రపోకూడదు
Tags :