AP: మెగా DSCని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్తులో కూడా అదే విధంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన YCPకి DSCపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఐదేళ్ల YCP పాలనలో ఒక్క DSC కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను అవమానించిన YCP నేతలు ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.