NZB: మోసపూరిత ప్రకటనలతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న నాలెడ్జ్ పార్క్ జూనియర్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా అన్నారు. ఈ మేరకు మంగళవారం డీఈవోని కలిసి వినతి పత్రం అందజేశారు. తల్లిదండ్రులని మోసం చేస్తున్న యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.