VSP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విశాఖ జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కమిటీల నిర్మాణం, సభ్యత్వ గుర్తింపు కార్డుల ధృవీకరణ తదితర అంశాలపై చర్చించారు.