KMM: కూసుమంచి మండలంలో వివిధ గ్రామాలలో కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 132 బాధిత కుటుంబాలకు PSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయకులు రూ.10,000/-చొప్పున ఆర్థిక సాయం ఇవాళ అందజేశారు. కష్టకాలంలో తోడుగా నిలిచి, బాధిత కుటుంబాలకు ధైర్యం నింపుతూ మానవత్వాన్ని చాటుతున్న మంత్రి పొంగులేటి శ్రీనన్న సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.