MDK: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ నుండి ఆమె అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంప్ సెట్ వంటి వివిధ ప్రభుత్వ పథకాలకు నిజమైన అర్హులను మాత్రమే గుర్తించాలని స్పష్టం చేశారు.