AP: YCP అధినేత జగన్ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. ఈ కేసులో CBI విచారణను పునరుద్ధరించేలా చూడాలని కోరారు. ఈ విషయంలో న్యాయ సహాయం అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని పెన్షన్ నిలిపివేశారని, గవర్నమెంట్ కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేయడం లేదని సుగాలి ప్రీతి తల్లిదండ్రలు ఆరోపించారు.