MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (B.S.W) కోర్సు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి తెలిపారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అన్ని గ్రూపుల విద్యార్థులు దోస్త్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.