ATP: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగ కోసం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను MLA అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం పరిశీలించారు. స్క్రీన్ల అమరిక, భోజన శాలల నిర్వహణను క్షేత్రస్థాయిలో చూశారు. వర్చువల్ వేదికకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, పార్టీ శ్రేణులను ఆదేశించారు.