SKLM: పలాస మున్సిపాలిటీలోని సూదికొండలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులను APTPC ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బాబూరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పలాసలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.