ELR: చింతలపూడి కమిషనర్ కె. రాంబాబు ఆధ్వర్యంలో పాత చింతలపూడి గ్రామంలో క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనందరం పరిశుభ్రంగా ఉంటేనే వాతావరణం కూడా అనుకూలిస్తుందన్నారు.