క్యారెట్, ఆరెంజ్ జ్యూస్ మిశ్రమంతో 10 నిమిషాలు ముఖాన్ని మర్దన చేసి కడిగితే చర్మంలో తేమ పెరిగి, మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది. మరో చిట్కాగా క్యారెట్ జ్యూస్, ఓట్స్ పౌడర్, పసుపు, పంచదార కలిపిన పేస్ట్‌తో స్క్రబ్ చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులో పసుపు మేని ఛాయను పెంచితే, క్యారెట్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పంచదార, ఓట్స్ డెడ్ స్కిన్‌ను తొలగిస్తాయి.
Tags :